ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘మజిలీ’ చేస్తున్న సామ్-చైతూ

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 16, 2018, 03:55 PM

సమంతా.. నాగచైతన్య ఇప్పటికే ఏ మాయ చేసావే, ఆటో నగర్ సూర్య, మనం సినిమాలు చేసి హ్యాట్రిక్ కొట్టి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరు విడిగా సినిమాలు చేస్తున్న కలిసి చేస్తే చూడాలని అభిమానుల ఆశకూడా త్వరలోనే తీరబోతుంది. ప్రస్తుతం ఈ జంట చేస్తున్న సినిమాకి పోస్టుప్రొడక్షన్ పనులు జరుగుతుండగా ఈ నెలలోనే షూటింగ్ కూడా మొదలు కాబోతుంది. నిన్నుకోరి సినిమాతో సక్సెస్ కొట్టిన యంగ్ డైరెక్టర్ శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా.. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా.. దివ్యాంశ కౌశిక్ అనే హిందీ నటి ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాకి మజిలీ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa