ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'777 చార్లీ' 14 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 25, 2022, 12:16 PM

కిరణ్‌రాజ్ కె దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో రక్షిత్ శెట్టి నటించిన '777 చార్లీ' సినిమా జూన్ 10, 2022న వివిధ భాషల్లో విడుదల అయ్యింది. చార్లీ, సంగీత, రాజ్ బి శెట్టి, డానిష్ సైత్, బాబీ సింహా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 72.05 కోట్లు వసూలు చేసింది.
14 రోజుల కలెక్షన్స్::::::
నైజాం : 54L
సీడెడ్ : 12L
ఆంధ్రప్రదేశ్ : 31L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టోటల్ కలెక్షన్స్ : 0.98 కోట్లు (1.72 కోట్ల గ్రాస్)
కర్ణాటక : 55.11 కోట్లు
తెలుగు రాష్ట్రాలు : 1.64 కోట్లు
తమిళనాడు: 1.67 కోట్లు
కేరళ: 2.17 కోట్లు
ROI: 4.59 కోట్లు
ఓవర్సీస్: 5.09 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :72.05 కోట్లు (36.34 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa