cinema | Suryaa Desk | Published :
Wed, Jun 29, 2022, 12:58 PM
అమెరికాలోని టెక్సాస్‌లో ఓ రెస్టారెంట్ యజమాని దీపికా పడుకోన్ పేరుతో దోసెలు అమ్ముతున్నాడు. భారతీయులు అధికంగా ఉండే ఆ ప్రాంతంలో దీపికా పడుకోన్ దోశె కు భారీ గిరాకీ ఉంది. ఆ దోశె ధర పది డాలర్లు. అంటే సుమారు మన రూపాయల్లో రూ.700. పెళ్లయ్యాక దీపికా కూడా తన భర్తతో కలిసి దోశె రుచి చూసి వచ్చింది. అందరిని తినమని ప్రచారం కూడా చేసింది. ఆ దోశె నిండుగా బంగాళాదుంప కర్రీతో, పచ్చిమిర్చి నిండి ఉంటుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa