హీరో షాహిద్ కపూర్ అండ్ వైఫ్ మీరా రాజ్ పుత్ స్విట్జర్లాండ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వెడ్డింగ్ కు హాజరైన జంట.. లిప్ లాక్ వార్తల్లో నిలిచారు. పెళ్లిలో డ్యాన్స్ చేస్తుండగా ఈ కపుల్స్ డీప్ కిస్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై కామెంట్ చేస్తున్న నెటిజన్లు.. ఇంతకీ మీరా రాజ్ పుత్ ఏం ప్రూవ్ చేయా లనుకుంటోంది? అని అడు గుతున్నారు. గతంలో మాజీ లవర్కరీనా కపూరకు షాహిద్ ఇలాంటివి ఎన్నో ఇచ్చాడని, కొత్తగా ఇది ట్రెండ్ చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. అంతేకాదు ఈ సీన్ చూస్తే కరీనాకు కోప మొస్తుందంటారా? అని చర్చించుకుంటున్నారు.