ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ ను ఫాలో అవుతున్న బిల్ గేట్స్!

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 01, 2022, 12:40 PM
తాజాగా ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ని మహేష్ బాబు మరియు నమ్రతలు కలవడం ఓ పోస్ట్ పెట్టడం వైరల్ అయింది. పైగా గురువారం రాత్రి బిల్ గేట్స్ కూడా ఈ మీటింగ్ పై ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. మరి వీటి కన్నా క్రేజీ అంశం ఏమైనా ఉంది అంటే మహేష్ బాబుని సోషల్ మీడియాలో ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్ లో బిల్ గేట్స్ ఫాలో అవుతున్నారు. దీనితో ఈ అంశం ఓ రేంజ్ లో వైరల్ గా మారుతుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com