ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అల్లూరి' సినిమా నుంచి శ్రీ విష్ణు ఫస్ట్ లుక్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 01, 2022, 12:50 PM
శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న 'అల్లూరి' సినిమా ఫస్ట్ లుక్ ను శుక్రవారం విడుదల చేశారు. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రదీప్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. అతని పేరు అల్లూరి సీతారామరాజు, అతను నిజాయితీకి మారుపేరు అంటూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com