ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్ చరణ్ ఫ్యాన్స్ కు శుభవార్త

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 02, 2022, 09:56 AM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా డైరెక్టర్ శంకర్ తో ఓ సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో చెర్రీ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. భారీ అంచనాలతో ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటోంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com