బాలీవుడ్‌లో రెడీ, సుల్తాన్ తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి కుబ్రా సైత్. ఆమె రచించిన 'ఓపెన్ బుక్: నాట్ ఏ క్వైట్ మెమోయిర్' పుస్తకం జూన్ 27న విడుదలైంది. అందులో తాను 2013లో ఓ రాత్రి తన స్నేహితుడితో బెడ్ షేర్ చేసుకున్నట్లు తెలిపింది. కొన్నాళ్లకు ప్రెగ్నెన్సీ అయినట్లు తెలిసిందని, అయితే అబార్షన్ చేయించుకున్నానని పేర్కొంది. తన జీవితానికి సంబంధించిన ఎన్నో రహస్యాలను అందులో ఆమె వెల్లడించింది.