ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘తమిళ్ రాకర్స్’పై వెబ్ సీరీస్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 04, 2022, 12:27 PM
విడుదలైన ప్రతి సినిమాను పైరసీ చేస్తూ ఆన్‌లైన్‌లో పెట్టే తమిళ్ రాకర్స్ గురించి పరిచయం అక్కర్లేదు. అయితే, ఇప్పుడు ఈ తమిళ రాకర్స్‌పై ఓ వెబ్ సిరీస్ రానుంది. తమిళ్ రాకర్స్ వల్ల నిర్మాతలు ఎదుర్కొన్న కష్టాలను ఈ వెబ్ సీరీస్‌లో చూపించబోతున్నారు. దీనికి శంకర్ శిష్యుడు అరివళగన్ దర్శకత్వం వహిస్తుండగా.. తమిళ స్టార్ అరుణ్ విజయ్ ముఖ్య పాత్ర పోషించనున్నారు. సోనీ లివ్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com