అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా అండ్ మెహ్రీన్ పిర్జాదా నటించిన "ఎఫ్3" సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 56.51 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ :::
నైజాం –18.62కోట్లు
సీడెడ్ -6.40కోట్లు
UA -6.44కోట్లు
ఈస్ట్ –3.54కోట్లు
వెస్ట్ -2.51కోట్లు
గుంటూరు –3.45కోట్లు
కృష్ణ –3.09కోట్లు
నెల్లూరు –1.88కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలెక్షన్స్: 46.41కోట్లు (73.82కోట్ల గ్రాస్)
KA+ROI:3.21కోట్లు
OS:7.28కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:56.51కోట్లు (94.13కోట్ల గ్రాస్)
![]() |
![]() |