రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది ఏకంగా ఎనిమిది సినిమాల్లో నటిస్తోంది. ఇందులో ఆరు హిందీ సినిమాలు, రెండు తమిళ్, ఒక తెలుగు సినిమా ఉన్నాయి. Thank God తప్ప హిందీ సినిమాలన్నీ షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. థియేటర్స్ లోకి క్యూ కడుతున్నాయి. ఇప్పటికే అటాక్, రన్ వే 34 ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అయితే ఆశించిన స్థాయిలో ఆడలేదు. రెండు పోయిన మరో నాలుగు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయనే ధీమాతో రకుల్ ఉంది. ఇక తెలుగు, తమిళ్ ద్విబాషా చిత్రం '31 అక్టోబర్ లేడీస్ నైట్' షూటింగ్ దశలో ఉండగా... అయాలన్ (తమిళ్) షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది. సైన్ చేసిన సినిమాలన్నీ దాదాపు పూర్తి కావడంతో రకుల్ కు ఫ్రీ టైమ్ దొరికింది. ఈ ఖాళీ టైమ్ లో అందంగా ముస్తాబై స్పెషల్ ఫోటో షూట్ ఒకటి చేసింది... ఈ ముద్దుగుమ్మ. చిక్ సూటు ట్రెండీ లుక్ లో బ్రా అందాలు కనిపించేలా రెచ్చిపోయింది.దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
Monochrome glam! #RakulPreetSingh slays in a chic suit. pic.twitter.com/NvwmvHLvoN
— Filmfare (@filmfare) July 3, 2022