రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమా విడుదలై పదేళ్లు పూర్తవుతోంది. నాని, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో సుదీప్ విలన్ గా నటించారు. రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ సినిమాగా జాతీయ అవార్డు దక్కింది. ఈ సినిమాలో హీరోను విలన్ చంపేయడంతో, హీరో ఈగలా జన్మించి విలన్ పై ప్రతీకారం తీర్చుకుంటాడు. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa