యాంకర్ స్రవంతి ఒక్కసారిగా పుష్ప సినిమా ఇంటర్వూతో లైమ్ లైట్‌లోకి వచ్చింది. ఆ ఇంటర్వూలో రాయలసీమ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌లో అవకాశం రావడం.. అక్కడ కూడా తన ఆటీట్యూడ్, అందంతో తెలుగువారిని ఆకట్టుకుంది ఈ భామ. ఇక అది అలా ఉంటే తాజాగా స్రవంతి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ అమ్మడు అందాల ఆరబోతలో కాస్తా డోసు పెంచింది. ఇక ఇటీవల పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో యువతకు పిచ్చెక్కించే ఫొటోలు పోస్టు చేస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తూ.. మరింత ఫాలోయింగ్‌ను దక్కించుకుంది