కిరణ్‌రాజ్ కె దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో రక్షిత్ శెట్టి నటించిన '777 చార్లీ' సినిమా జూన్ 10, 2022న వివిధ భాషల్లో విడుదల అయ్యింది. చార్లీ, సంగీత, రాజ్ బి శెట్టి, డానిష్ సైత్, బాబీ సింహా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఇప్పుడు ఈ కన్నడ బ్లాక్‌బస్టర్ మూవీ డిజిటల్ ప్రీమియర్ జూలై 29న వూట్ సెలెక్ట్‌లో ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పరమవా స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకి నోబిన్ పాల్ సంగీతం అందించారు.
![]() |
![]() |