ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్ తో చేసిన జిల్ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామ..... తాజాగా పక్కా కమర్షియల్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇక అది అలా ఉంటే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో 'పంచుకుంది. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ గా మారాయి. ఆ ఫోటలలో చామంతి పువ్వులా రాశీ ఖన్నా మెరిసిపోతున్నది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa