ఫిట్ నెస్ మెయింటెన్ చేసి హైదరాబాద్ బిర్యానీని తెగ కుమ్మేస్తుందట బుట్టబొమ్మ.... పూజా హెగే సౌత్ లో హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉంది. ఆమె అందచం దాలతో ఇక్కడి యంగ్ స్టార్స్ మతిపోగొట్టింది. రాధేశ్యామ్ వంటి భారీ బడ్జెట్ సినిమా తర్వాత ఇప్పుడు బాలీవుడ్ లో.. వరుస ఛాన్స్ లతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. హైదరాబాదీ బిర్యానీ, పిజ్జా అంటే మహా ఇష్టమంట. కానీ జీరో సైజ్ తో ఫిట్‌గా ఉండాలంటే డైట్ లో భాగంగా పచ్చి కూరగాయలు, పండ్లు, పండ్లరసాలనే తీసుకుంటూ నోరు కట్టేసుకుంటా అంటోంది పూజ తినాలనిపిస్తే మాత్రం బిర్యానీ, పిజ్జా ఫుల్ గా లాగిం చేస్తుందట. ఏది తిన్నా, ఎంత ఎక్కువ తిన్నా బాడీ ఫిట్‌గా ఉండాలంటే ఎక్సెజ్, వ్యాయామం తప్పకుండా చేయాలంటూ పూజా హెగ్గే టీనేజ్ గర్ల్స్ కు సలహా ఇస్తోంది.
![]() |
![]() |