తెలుగు అందాల యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ భామకు యూత్ లో విపరీత మైన క్రేజ్ ఉంది. పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపె ట్టింది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్. తన హాట్ ఫిగర్‌తో ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజాగా పంచుకున్న కొన్ని పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.