పూజా హెగ్గే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. చేతి నిండా అవకాశాలు అందుకొని.. బిజీగా మారింది. అయినా అందాల ఆరబోత విషయంలో మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఎప్పటికప్పుడు ఫ్యాన్ను తన అందాలతో కనువిందు చేస్తునే ఉన్నది. తాజాగా పూజా హెగ్లో బికినీ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. బికినీలో నిలబడి ఫోజులు ఇవ్వడమే కాదు టైం టు ఎస్కేప్ అంటూ ఆ ఫొటోలను షేర్ చేసి క్యాప్షన్ కూడా ఇచ్చింది. వైట్ బికినీ ధరించిన ఈ భామ పైన ఉల్లి పొరలాంటి ఒక కోట్ లాంటి దాన్ని ధరించి తన అందాలతో యువ కులను చూపు తిప్పుకోనియకండా చేస్తున్నది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa