తెలుగు అందాల యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ భామకు యూత్ లో విపరీత మైన క్రేజ్ ఉంది.పోవేపోరా ప్రోగ్రాంతో తెలంగాణ ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్. తన హాట్ ఫిగర్ ఫోటో చేసిన విష్ణుప్రియ షూట్లు చేస్తూ సోషల్ మీడియానుఊపేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో తెలుగు అందాల యాంకర్ విష్ణుప్రియ షేర్ చేసిన చీరకట్టులో కనువిందు చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa