సముద్రం.. బీచ్ కనిపిస్తే హాట్ బ్యూటీలను ఆపడం కష్టం. ఇప్పుడీ.. ఈ జాబితాలో ఇంగ్లీష్ పోరి సోఫీ చౌదరి కూడా చేరింది. సముద్రం ఒడ్డున విల్లులా వంగి వయ్యారాలు ఆర బోసింది. విటమిన్ 'SEA' కోసం స్టన్నింగ్ పోజ్ ఇచ్చినట్టు కనబడుతోంది. సముద్రం అందాల మధ్య పింక్ కలర్ బికినీలో ముద్దుగుమ్మ అందాలు మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. సోఫీ చౌదరి మంచి గాయని, నటి. మోడల్ కూడా. పలు టీవీ కార్యక్రమాలకు హోస్ట్ గా చేసింది. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. సూపర్ మహేష్ బాబు 'వన్ నేనొక్కడినే' సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ప్రస్తుతం సోఫీ చౌదరి చేతిలో సిని మాలేవి లేవు. అందుకే ఇలా రిలాక్స్ అవుతూ కనిపిస్తుంది.