తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలో సమంత విలన్ గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత లోకేష్ కనకరాజ్‌తో ఓ సినిమా చేయనున్నాడు.
ఆ సినిమాలో సమంత నటించనుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సమంత నటించిన శాకుంతలం, యశోద సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa