సమంత ఇటీవల 'కాఫీ విత్ కరణ్' షోలో సందడి చేసింది. ఈ షోలో సమంత తన విడాకులపై కామెంట్స్ చేసింది. విడాకుల తర్వాత తన లైఫ్ కష్టంగా మారిందని, కానీ ప్రస్తుతం తాను చాలా స్ట్రాంగ్ గా ఉన్నానంది.
తాను రూ.250 కోట్ల భరణం తీసుకున్నట్లు జరిగిన ప్రచారంలో నిజం లేదని చెప్పింది. తనను, చైతూను ఒకే రూమ్ లో ఉంచితే పదునైన వస్తువులను దాచి పెట్టాలని సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. చైతూ తన మాజీ భర్త అని తెలిపింది.