రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా త్వరలో జపాన్ థియేటర్లలో విడుదల కానుంది. ఈ ఏడాది అక్టోబర్ 21న జపాన్ లో ఆర్ఆర్ఆర్ ను రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం గురువారం ప్రకటించింది. మార్చి 24న థియేటర్లలో విడుదలై భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ఇటీవల ఓటీటీలో కూడా పలు రికార్డులు సృష్టించింది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa