తెలుగు అమ్మాయి... ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టిన అందాల బామ బిందు మాధవి తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గ్రీన్ కలర్ డ్రెస్ లో ఎద అందాలను కనువిందు చేస్తున్న సరికొత్త లుక్స్ కుర్రకారుని పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం ఆ ఫెక్స్ వైరల్ అవుతున్నాయి. అవకాయ బిర్యానీతో తెలుగులో నటిగా పరిచయమైన మాధవి... 'బంపరాఫర్', 'రామ రామ కృష్ణ కృష్ణ', 'ఓం శాంతి' , ప్రతిరోజు సినిమాల్లో చేసి ఇక్కడి వారి మదిలో నిలిచింది. టాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. కానీ తమిళంలో మంచి చిత్రాలతో అక్కడ పాపులర్ అయింది. ఇటీవల బిగ్ బాస్ రియాలిటీ షోలో మంచి పాపు లారిటీ అయింది. బిగ్ బాస్ షోలో పాల్గొని టైటిల్ విన్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ షోలో చలాకీ తనంతో అభి మానుల్లో మంచి టాక్ వచ్చింది. ఇదే సమయంలో ఆమెకు ఫాలోయింగ్ పెరిగింది. తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన, అనిల్ రావిపూడి చిత్రంలో నటిస్తున్న బిందు మాధవికి మలయాళంలో కూడా ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఈ ముద్దు గుమ్మకు అక్కడి మెగాస్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ తో కలిసి హీరోయిన్ గా నటించే ఛాన్స్ , వచ్చినట్లు తెలుస్తోంది.