ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ పూర్తి చేసుకున్న "లాల్ సింగ్ చడ్డా"

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 03, 2022, 03:04 PM

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, నాగ చైతన్య కీలకపాత్రలు పోషించిన చిత్రం "లాల్ సింగ్ చడ్డా". అద్వైత్ చందన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా లేటెస్ట్ గా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ కమిటీ ఈ చిత్రానికి యూ/ఏ సెర్టిఫికెట్ ఇచ్చింది. 2గంటల 44 నిమిషాల నిడివితో ఆగస్టు 11వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుంది. పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. పోతే..., ఈ చిత్రం ఫారెస్ట్ గంప్ (1994) కి ఇండియన్ రీమేక్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com