పాత్ర డిమాండ్ చేస్తే న్యూడ్ గా నటిం చడానికి కూడా వెనకడుగు వేయని నటి రాధికా ఆప్టే. గతంలో ఆమె సాహసాన్ని అభిమానులు కూడా చూశారు. ఇటీవల సినిమాల్లో గ్లామర్ డోస్ తగ్గించినా.. సోషల్ మీడియా వేదికగా కంటిన్యూ చేస్తున్నారు. హాట్ హాట్ గా ఫోటో షూట్ చేస్తున్నారు. తాజాగా రాధిక కిర్రాక్ ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది రాధిక నటించిన 'ఫోరెన్సిక్' మూవీ జూన్ 24 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక రాధిక నటిస్తున్న విక్రమ్ వేద, మోనికా, ఓ మై డార్లింగ్ చిత్రాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.