ధనుష్ హీరోగా నటించిన సినిమా 'తిరుచిత్రం బలం'. ఈ సినిమాకి మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాశి ఖన్నా, నిత్యా మీనన్, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటించారు. టీజగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.ఈ సినిమా ఆగస్ట్ 18న థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa