శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వం వహించిన సినిమా 'ప్రేమదేశం'. ఈ సినిమాలో మేఘా ఆకాష్, త్రిగుణ్, అజయ్ కతుర్వార్, మాయ, మధుబాల, శివ రామచంద్ర, వైష్ణవి చైతన్య, తనికెళ్ల భరణి, వైవా హర్ష, కమల్ తేజ నార్ల ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమాని సిరి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై శిరీష సిద్ధం నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa