నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమా 'దసరా'. ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు చిత్రబృందం.ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాని లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa