సీనియర్ నటి కాజల్ తన పారితోషికాన్ని ఏకంగా రెండు కోట్లకు పెంచింది..80 లక్షల నుంచి కోటిన్నర వరకూ తీసే ఈ భామా ఇప్పుడు రెండు కోట్లు ఇస్తే చాలు దేనికైనా రెడీ అంటోంది.. తాజాగా ఈ భామ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నటించడానికి కాజల్ అగర్వాల్ 2 కోట్లు డిమాండ్ చేయగా 1. 75 కోట్లకు సెటిల్ చేశారు . ఈ కుర్ర హీరో అనే కాదు ఎవరైనా సరే వాళ్ళ పక్కన నటిస్తాను కానీ రెమ్యూనరేషన్ దండిగా ఇస్తే ఓకే అని అంటోందట కాజల్ . అయితే రెండు కోట్లకు మాత్రం తగ్గదట..స్టార్ హీరోస్ అయితే మాత్రం 50 శాతం రిబేటు ఉంటుందని చెబుతుంది..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa