విజయ్ దేవరకొండ, రష్మక మందన్న జంటగా నటించిన గీత గోవిందం మూవీని రూ 12 కోట్లతో తెరకెక్కించారు.. దీనిని 18 కోట్లకు అమ్మివేశారు.. అయితే ఈ మూవీ ఏకంగా రూ 125 కోట్ల గ్రాస్ గా, 68 కోట్లు షేర్ గా రాబట్టింది.. అంటే ఏకంగా ఈ మూవీ ద్వారా బయ్యర్స్ కి రూ 50 కోట్లు లాభం తెచ్చింది.. స్టార్ హీరోల సినిమాలు సైతం ఇంత లాభాలు తేవడం అరుదు.. పరశురాం దర్శకత్వంలో బన్నీ వాసు ఈ మూవీని నిర్మించాడు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa