బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే ట్రెడిషనల్ లుక్ లో మతిపోగొడుతోంది. అందాల విందుతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ వైరల్ గా మారుతున్నాయి.బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే అందాల విందులో అదరహో అనిపిస్తోంది. వరుస ఫొటోషూట్లతో నెక్ట్స్ లెవల్ గ్లామర్ షో చేస్తోంది. యంగ్ హీరోయిన్ అందాలకు అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్రేజీ ఫొటోషూట్లతో ప్రేక్షకులకు దగ్గరవుతోంది.
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనన్య పాండే తాజాగా లేటెస్ట్ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. వరుసగా ఫొటోషూట్లు చేస్తున్న ఈ బ్యూటీ ట్రెండీ వేర్స్ లో దర్శనమిస్తూ ఉండగా.. లేటెస్ట్ గా మాత్రం ట్రెడిషనల్ లుక్ లో కనువిందు చేసింది.ఈ పిక్స్ లో అనన్య లుక్ అట్రాక్టివ్ గా ఉంది. క్రీమ్ కలర్ లెహంగా, వోణీలో ‘లైగర్’ బ్యూటీ అందాల విందు మతిపోగొడుతోంది. నడుము సోయగాలు, ఎద అందాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మత్తు చూపులతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది.