ఆది సాయికుమార్ హీరోగా నటించిన సినిమా 'తీస్‌మార్ ఖాన్'. ఈ సినిమాకి కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ హీరోయినిగా నటించింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 16న సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్‌లో ది వెస్టిన్ హోటల్‌లో నిర్వహించనున్నారు. ఈ సినిమాకి సాయికార్తీక్ సంగీతం అందించారు. ఈ సినిమా ఆగస్టు 19న రిలీజ్ కానుంది.