మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించింది సినిమా 'దృశ్యం'. ఈ సినిమాకి జీతూ జేసేఫ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన 'దృశ్యం 2' మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమాకి మరో సీక్వెల్ రానుంది. ఈ రెండు సినిమాలు కొనసాగింపుగా 'దృశ్యం 3 ది కంక్లూజన్' రానుంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.