ఈ మధ్యకాలంలో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నిర్మాణ సంస్థ లెజెండరీ ఎంటర్టైన్మెంట్స్. ఈ బ్యానర్ లో ప్రాజెక్ట్ నెంబర్ వన్ గా "అభిరాం" అనే సినిమా నిర్మింపబడుతుంది.
యష్ రాజ్, 'నాంది' ఫేమ్ నవమి గాయక్ ఇందులో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. శివబాలాజీ, బాహుబలి ప్రభాకర్, అన్నపూర్ణమ్మ, వై. విజయ, రఘుబాబు, తులసి ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
పోతే, ఈ చిత్రానికి రామకృష్ణార్జున్ డైరెక్టర్ కాగా, జింకా శ్రీనివాసులు నిర్మాత. మీనాక్షి భుజంగ్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa