డీజే టిల్లు`తో బిగ్ బ్రేక్‌ని అందుకుంది నేహా శెట్టి.. ఈ సినిమా సక్సెస్‌ని క్యాష్ చేసుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అందుకు అందాల ఆరబోతతో క్రేజ్‌ని పెంచుకుంటుంది. ఇంటర్నెట్‌లో ట్రెండింగ్ అవుతుంది.నేహా శెట్టి సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న క్రమంలో `డీజే టిల్లు` చిత్రం పెద్ద బ్రేక్‌నిచ్చింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించడంతో నేహా శెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ప్రామిసింగ్ హీరోయిన్‌గా మారింది నేహా శెట్టి. దాన్ని కంటిన్యూ చేసుకోబోతుంది. క్రేజ్‌కి అందాలు తోడు చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంది. సోషల్ మీడియాలో ట్రండింగ్ అవుతుంది.
నేహా శెట్టి తాజాగా గ్లామర్ షోతో రెచ్చిపోయింది. క్లీవేజ్ అందాలతో మతిపోగొడుతుంది. మత్తెక్కించే అందాలతో కాకరేపుతుంది. స్లీవ్‌లెస్ టాప్‌లో కనువిందు చేస్తుంది. నెట్టింట దుమారం క్రియేట్ చేస్తుంది. లేటెస్ట్ గ్లామర్ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.