ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 22 నుంచి సినిమా షూటింగ్స్ ప్రారంభం?

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 18, 2022, 12:18 PM
టాలీవుడ్ లో సినిమాల షూటింగ్ పునఃప్రారంభంపై గురువారం కీలక ప్రకటన రానుంది. ఈ నెల 22 నుంచి సినిమా షూటింగ్స్ ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. గురువారం సాయంత్రం 5 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ నిర్వహించనుంది. సినిమాల నిర్మాణ వ్యయం పెరగడం, థియేటర్లు, సినిమా టికెట్ల ధరలతో పాటు పలు సమస్యల కారణంగా ఆగస్టు 1 నుంచి టాలీవుడ్ లో సినిమాల షూటింగ్స్ నిలిపివేసిన విషయం తెలిసిందే.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com