ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సీతారామం' మూవీపై వెంకయ్య నాయుడు ట్వీట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 18, 2022, 12:54 PM
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న కాంబినేషన్లో వచ్చిన 'సీతారామం' చిత్రం ఘన విజయాన్ని సాధించింది. తాజాగా ఈ మూవీని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీక్షించినట్లు ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. నటీనటుల అభినయానికి, సాంకేతిక విభాగాల సమన్వయం తోడై చక్కని దృశ్యకావ్యం ఆవిష్కృతమయిందని కొనియాడారు. అనేక భావోద్వేగాలను ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ చూడదగినదని చెప్పారు.   







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com