ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్ "సలార్"పై లేటెస్ట్ ఇంటరెస్టింగ్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 18, 2022, 07:06 PM

కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం "సలార్". ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.
లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్ పవర్ఫుల్ కాప్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఐతే, ఈ విషయం పై అధికారిక క్లారిటీ రావలసి ఉంది. కానీ ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదుర్ ఈ సినిమాను భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. పోతే, ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన 2023 న విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com