ప్రముఖ సినీనటి నమిత కృష్ణాష్టమి రోజు తన ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది. చెన్నై సమీపంలోని క్రోమ్‌పేటలో ఉన్న రేలా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో పండంటి ఇద్దరు మగ శిశులకు జన్మనిచ్చినట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా పంచుకుంది. నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని నవంబరు 2017లో నమిత వివాహం చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa