ఓసారి ఈవెంట్‌కు వెళ్లినప్పుడు సుమారు 30 మంది ఫుల్‌గా తాగొచ్చి రాత్రి తేజస్వి మదివాడను అటాక్ చేశారట. ఏదోలా తప్పించుకుని ఇంటికి వెళ్లి ఏడ్చానని తాజాగా తను నటించిన చిత్రం కమిట్‌మెంట్ ప్రమోషన్స్‌లో తెలిపింది. అలాగే ఇండస్ట్రీలో చాలామంది తనను కమిట్‌మెంట్ అడిగారట. కొందరు ఫోన్‌లో, మరికొందరి నేరుగా అడిగారని తెలిపింది. సినీ ఇండస్ట్రీ అనే కాదు, ప్రతి రంగంలోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉందని తేజస్వి చెప్పింది.