ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షారుఖ్ ఖాన్ "పఠాన్" లో జాన్ అబ్రహాం

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 25, 2022, 12:35 PM

బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహాం షారుఖ్ ఖాన్ అప్ కమింగ్ మూవీ "పఠాన్"లో ఒక కీలక రోల్ లో నటిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ కొంచెంసేపటి క్రితమే మేకర్స్ జాన్ అబ్రహాం క్యారెక్టర్ పోస్టర్ ను రివీల్ చేసారు.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న విడుదలవబోతుంది.
ఇప్పటివరకు విడుదలైన షారుఖ్ మరియు దీపికా పదుకొణేల ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. పోతే, ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa