cinema | Suryaa Desk | Published :
Thu, Aug 25, 2022, 09:31 PM
చియాన్ విక్రమ్ హీరోగా నటించిన సినిమా 'కోబ్రా'. ఈ సినిమాకి ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుండి కొత్త ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఆగస్ట్ 31న థియేటర్లో రిలీజ్ కానుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com