ఇటీవల అమెరికాలో జరిగిన భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో బన్నీ పాల్గొన్నారు. ఈ ఈవెంట్ కి బన్నీ కంటే ముందు మహేష్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ తో ఈవెంట్ నిర్వాహకులు సంప్రదించి మహేష్ ను అతిథిగా రప్పించమని అడిగారట. మహేశ్ కి కుదరకపోవడంతో బన్నీని పిలిచారని తెలుస్తోంది.