దేశంలో తీవ్ర చర్చనీయాంశమైన 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా నేడు టెలివిజన్ లో టెలికాస్ట్ కానుంది. జీ తెలుగులో మధ్యాహ్నం 12 గంటలకు ఈ సినిమా రానుంది. కశ్మీర్ లో పండిట్లపై జరిగిన దాడుల నేపథ్యం ఆధారంగా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను తెరకెక్కించగా.. అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించారు. కాగా ఈ సినిమాను సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa