తమిళ స్టార్ హీరో అజిత్ తాజాగా నటిస్తున్న మూవీ విశ్వాసం.. ఈ మూవీకి శివ దర్శకుడు.. అజిత్ సరసన లేడి సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అజిత్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.. బుల్లెట్‌పై హెల్మెట్ పెట్టుకొని వెళుతుండగా, వెనుక ఉన్న గ్యాంగ్ సరదాగా గంతులేస్తున్నారు. ఈ పోస్టర్ తమిళ తంబీలని ఆకట్టుకుంటుంద
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa