లాంగ్ గ్యా ప్ తర్వాత మళ్లీ.. టీమ్ ఇండియా మాజీ మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'చక్ దా ఎక్స్ ప్రెస్'. అనుష్క శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో విడుదలైంది. ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. సుదీర్ఘ విరామం తర్వాత అనుష్క చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అనుష్క చివరగా 2018లో విడుదలైన 'జీరో' సినిమాలో కనిపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa