cinema | Suryaa Desk | Published :
Tue, Aug 30, 2022, 09:04 AM
గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం 'రంగ రంగ వైభవంగా' సెప్టెంబర్ 2న విడుదల కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ కేతిక శర్మ ఆసక్తికర విషయాలు పంచుకుంది. వైష్ణవ్ తేజ్ తనకు మంచి ఫ్రెండ్ అని, షూటింగ్‌లో టామ్ అండ్ జెర్రీలా కొట్టుకునే వాళ్లమని చెప్పింది. ఇక తనను డాక్టర్‌గా చూడాలనే తల్లిదండ్రుల కోరికను ఈ సినిమా ద్వారా రీల్‌లైఫ్‌లో నెరవేర్చానని తెలిపింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa