చియాన్ విక్రమ్ కోబ్రా మూవీకి రూ.25కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ రెమ్యునరేషన్ సినిమా బడ్జెట్ లో దాదాపుగా 22% అని తెలుస్తోంది. సినిమాను బట్టి విక్రమ్ రూ.20-రూ.25 కోట్ల వరకు తీసుకుంటాడు. ఆగస్టు 31న విడుదలవుతున్న ఈ చిత్రంలో.. విక్రమ్ దాదాపు 10 గెటప్పుల్లో కనిపించనున్నాడు. అందుకోసం అతడు బాగా శ్రమించాల్సి రావడంతో మేకర్స్ కూడా విక్రమ్ డిమాండ్ చేసినంత ఇచ్చారట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa