ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న‌వంబ‌ర్ 3వ తేదిన ర‌జనీకాంత్ 2.0 మూవీ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 26, 2018, 02:11 PM

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, ద‌ర్శ‌కుడు శంక‌ర్ క్యాంబోలో తెర‌కెక్కిన మూవీ 2.0.. ఈ మూవీ న‌వంబ‌ర్ 29న ప్రేక్ష‌కుల ముందుకురానుంది.. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ట్రైల‌ర్ ను న‌వంబ‌ర్ 3వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విల‌న్ గా న‌టిస్తున్నాడు..హీరోయిన్ గా బాలీవుడ్ న‌టి అమీ జాక్స‌న్ క‌నిపించ‌నుంది. ఎ ఆర్ రెహ్మాన్ సంగీతం స‌మకూరుస్తున్నాడు..లైకా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ పై ఈ మూవీని రూ 500 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa